Categories: Trending now

UPSC Prelims Result | యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి..-Namasthe Telangana

2024-07-01 22:40:01

UPSC Prelims Result | యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమ్స్‌-2024 (UPSC Civils Prelims Results-2024) ఫలితాలు విడుదలయ్యాయి. యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సోమవారం సాయంత్రం ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులు upsc.gov.in వెబ్‌సైట్‌ ఫలితాలను చేసుకోవచ్చని తెలిపింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలను కూడా ఇప్పటికే విడుదల చేశారు.


UPSC Prelims Result : యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమ్స్‌-2024 (UPSC Civils Prelims Results-2024) ఫలితాలు విడుదలయ్యాయి. యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సోమవారం సాయంత్రం ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులు upsc.gov.in వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చని యూపీఎస్సీ తెలిపింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలను కూడా ఇప్పటికే విడుదల చేశారు.

గత ఏడాది మే 26న సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్షను నిర్వహించి జూన్‌ 12న ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది జూన్‌ 16న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించి ఇవాళ ఫలితాలు వెల్లడించారు. యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమ్స్‌ 2024 పరీక్షలను రెండు షిఫ్టుల్లో నిర్వహించారు. జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-1, పేపర్‌-2 లకు కలిపి మొత్తం 200 మార్కులకు పరీక్ష జరిగింది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్‌ రాయాల్సి ఉంటుంది.

మెయిన్స్‌లో రాతపరీక్ష, పర్సనాలిటీ టెస్ట్‌ ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం యూపీఎస్సీ సివిల్స్‌ మెయిన్స్‌ పరీక్షలు సెప్టెంబర్‌ 20 నుంచి జరగాల్సి వచ్చింది. ఫలితాల కోసం ముందుగా యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయాలి. తర్వాత యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ (ప్రిలిమినరీ) రిజల్ట్-2024 లింకుపై క్లిక్‌ చేయాలి. కొత్తపేజీ ఓపెన్‌ కాగానే అభ్యర్థి వివరాలను నింపి సబ్‌మిట్‌ బటన్ క్లిక్‌ చేయాలి. వెంటనే మీ ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

News Today

Recent Posts

Here’s how far mortgage rates have dropped already this year

2024-09-20 08:15:03 Mortgage rates are a lot lower today than they were at the start…

7 mins ago

Adoption fraud separated generations of South Korean children from their families, AP finds

SEOUL, South Korea -- South Korea’s government, Western countries and adoption agencies worked in tandem…

12 mins ago

Quién fue Emerson Romero, el cineasta que honra Google con un Doodle este 19 de septiembre

2024-09-20 08:05:03 Durante el Mes de la Herencia Hispana, Google ha decidido utilizar sus Doodle…

17 mins ago

State Department opens online passport renewal service to full public

2024-09-20 07:55:03 The days where the only option to renew your passport was mailing the…

27 mins ago

Dow, S&P 500 close at record highs, Nasdaq surges amid rate cut euphoria

2024-09-20 07:45:02 US stocks soared, with the Dow Jones Industrial Average (^DJI) closing above the…

37 mins ago